Neha Malik Latest Photo Shoot Stills Sye Raa Narasimha Reddy Movie Completes Censor Process Telugu States CM’s Meeting Started In Pragathi Bhavan Dengue Cases On Rise In Vijaywada Manchu Lakshmi Open Challenge To Tollywood Actors TSRTC Workers Strong Warning To Telangana CM KCR Indian Army Chief Bipin Rawat Strong Warning To Pakistan AP Govt To Restart Polavaram Project Works With Mega Engineering Sunny Leone Latest Photos Anjali Latest Photo Shoot Stills Raai Laxmi Latest Photos CRDA Officers Demolish Illegal Constructions At Krishna Karakatta Narendra Modi And Trump Speeches In Howdy Modi Sye Raa Title Song Lyrical Video Chiranjeevi Speech At Sye Raa Narasimha Reddy Pre Release Event Ram Charan Speech At Sye Raa Narasimha Reddy Pre Release Event SS Rajamouli Speech At Sye Raa Narasimha Reddy Pre Release Event Pawan Kalyan Speech At Sye Raa Narasimha Reddy Pre Release Event Women Dead In Ameerpet Metro Station Anasuya Bharadwaj Latest Photo Shoot Stills Shraddha Das Latest Photo Shoot Stills Nidhhi Agerwal Latest Photos Tealangana CM KCR Strong Warning BJP Leaders In Telangana Assembly Telangana CM KCR Fire On Govt Employees In Assembly

Nishabdham Movie First Look


Nishabdham Movie First Look

అనుష్క ప్రధాన పాత్రధారిగా ‘నిశ్శబ్దం’ సినిమా రూపొందుతోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ అంతా కూడా విదేశాల్లోనే జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి అనుష్క ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.

‘సాక్షి’ అనే ఒక చిత్రకారిణిగా ఈ పోస్టర్లో ఆమె కనిపిస్తోంది. అనుష్క లుక్ డిఫరెంట్ గా వుంది. విభిన్నమైన కంటెంట్ కావడంతో, అంతా ఈ సినిమా పట్ల ఆసక్తిని చూపుతున్నారు. మాధవన్ .. మైఖేల్ మాడిసన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టైటిల్ .. ఈ తరహా చిత్రాల విషయంలో అనుష్కకి గల క్రేజ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

Nishabdham Movie First Look
Nishabdham Movie First Look